Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగినేని చెరువు వద్ద స్వచ్ఛత హై సేవ కార్యక్రమం

Follow Udayam on Google
Dinesh Kumar Oct 01, 2026 9:40 AM చిత్తూరుGeneral
గంగినేని చెరువు వద్ద స్వచ్ఛత హై సేవ కార్యక్రమం - Udayam
స్వచ్ఛత హై సేవ–2026 కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలోని గంగినేని చెరువు వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ ముఖ్య అతిథిగా హాజరై పరిసరాల్లో చెత్తను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలోని 60 డివిజన్లలో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా పారిశుధ్య పనులను చేపడుతున్నట్లు తెలిపారు. కమిషనర్ పి.నరసింహ ప్రసాద్, ఎంహెచ్‌ఓ అనిల్ నాయక్ ఉన్నారు.

Comments

G
Loading comments...