వార్తలకు తిరిగి వెళ్లండి

గంగారం మండల కేంద్రంలో వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా ఎఫ్ఆర్‌వో మయూరి ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులు, వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతను వివరించారు.
ప్రజల భాగస్వామ్యంతో జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓలు శ్రీనివాస్ రెడ్డి, కరుణ, సెక్షన్ ఆఫీసర్లు రాములు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

