Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాపూర్ పాఠశాలలో యూనిఫాం, షూల పంపిణీ

Follow Udayam on Google
Sreekanth Patel Sep 26, 2026 4:54 PM మహబూబ్‌నగర్తెలంగాణ
గంగాపూర్ పాఠశాలలో యూనిఫాం, షూల పంపిణీ - Udayam
గంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, షూలను సర్పంచ్ బండ గిరి ప్రసాద్ యాదవ్ పంపిణీ చేశారు. పేద విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...