వార్తలకు తిరిగి వెళ్లండి

నగరపాలక సంస్థ 5వ డివిజన్ గోదావరిఖని గంగానగర్‌లో మేయర్ మహంకాళి స్వామి మంగళవారం అధికారులతో కలిసి పర్యటించారు. ప్రధాన మురికి కాలువలో పూడికను జేసీబీతో తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
రహదారుల వెంట ఉన్న పొదలు, చెత్తను శుభ్రం చేయించారు. స్థానికుల సమస్యలు తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Comments
Loading comments...

