వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర నెల్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గురువారం పోషణ మాసోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొని మానవహారం నిర్వహించారు.
పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

