వార్తలకు తిరిగి వెళ్లండి

RSS శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ZPHS స్కూల్ గ్రౌండ్‌లో ఆగస్టు 14న సాయంత్రం 5 గంటలకు యువ సమ్మేళనం నిర్వహించనున్నారు. పాలమూరు జిల్లా భౌతిక ప్రముఖ్ మరాఠీ వెంకట్ రాములు ప్రధాన వక్తగా హాజరుకానున్నారు.
ఆయన యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యతపై ప్రసంగించనున్నారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
Comments
Loading comments...

