వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్: ప్రభుత్వ ఉపాధ్యాయులకు PRC, DAలను వెంటనే విడుదల చేసి వేతనాలు పెంచాలని కోరుతూ TSUTF నాయకులు MRO రామ్‌గోపాల్‌కు వినతిపత్రం అందించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో TSUTF జిల్లా అధ్యక్షులు కె. రవికుమార్, మండల అధ్యక్షులు గంట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, ఉపాధ్యక్షులు గోవిందు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

