వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం వెన్నచేడ్ నుంచి సల్కర్‌పేట్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో 80కిపైగా ట్రాక్టర్లతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాని మోదీ పిలుపుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. వెన్న ఈశ్వరప్ప పాల్గొని రైతులే దేశానికి వెన్నెముక అన్నారు.
కార్యక్రమంలో బీజేపీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు యు. రమేష్, భూనేటి మారుతి కిరణ్, కరణం ప్రహ్లాద రావు,కే. విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు
Comments
Loading comments...

