Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ నూతన తహసీల్దార్‌కు ఘన సన్మానం

Follow Udayam on Google
D GANESH Aug 08, 2026 9:23 AM మహబూబ్‌నగర్General
గండీడ్ నూతన తహసీల్దార్‌కు ఘన సన్మానం - Udayam
గండీడ్ మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ రాంగోపాల్‌ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగుల పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రిటైర్ ప్రధానోపాధ్యాయుడు సాయన్న గౌడ్, పులిందర్ రెడ్డి, శరణప్ప, రాములు గౌడ్, నందు, ఇజాజ్ పాషా, కొమురయ్య తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధికి కృషి చేసి, ప్రజలకు పారదర్శక సేవలు అందించాలని కోరారు.

Comments

G
Loading comments...