వార్తలకు తిరిగి వెళ్లండి

మండలంలోని కొంరెడ్డిపల్లి గ్రామం వద్ద చించోలి-మహబూబ్‌నగర్ జాతీయ రహదారి-167పై కారు ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న వెంకట్రాములు, మరో బాలుడికి గాయాలయ్యాయి.
వెంకట్రాములు మరో బాలుడిని బైక్‌పై ఎక్కించుకుని సర్వీస్ రోడ్డు నుంచి జాతీయ రహదారిపైకి వచ్చి గ్రామంలోకి మళ్లుతుండగా, నంచర్ల గేట్ నుంచి కోస్గి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు
Comments
Loading comments...

