Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ అభివృద్ధిపై సమీక్ష

Follow Udayam on Google
కిందొడ్డి అంజయ్య Sep 29, 2026 6:27 PM వికారాబాద్General
గండీడ్ అభివృద్ధిపై సమీక్ష - Udayam
గండీడ్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి పరిగి ఎమ్మెల్యేటీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజాప్రతినిధులతో కలిసి మండల అభివృద్ధి ప్రజా సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యలపై సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...