వార్తలకు తిరిగి వెళ్లండి

గండేపల్లి మండలంలో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. గండేపల్లిలో బుధవారం ఉదయం 8.30 నుంచి గురువారం ఉదయం 8.30 వరకు 122.5 మి.మీ. వర్షపాతం నమోదైందని, గురువారం సాయంత్రం వరకు మరో 19.5 మి.మీ. వర్షం కురిసిందని ఎండీవో హరికృష్ణసత్యారెడ్డి తెలిపారు.
ప్రాణనష్టం జరగకుండా రాత్రింబవళ్లు కంట్రోల్ రూమ్‌లు పనిచేసేలా చర్యలు చేపట్టామన్నారు.
Comments
Loading comments...

