Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండాలయ్య స్వామికి అమావాస్య ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 6:22 PM గుంటూరుGeneral
మంగళగిరి కొండపై వెలసిన గండాలయ్య స్వామికి అమావాస్య సందర్భంగా శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ, భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక నిబంధనలు అమలు చేయడంతో పాటు దర్శనం కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు.

Comments

G
Loading comments...