Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేటలో వ్యక్తి దారుణ హత్య

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 10:49 AM ఆసిఫాబాద్General
గంభీరావుపేటలో వ్యక్తి దారుణ హత్య - Udayam
తిర్యాణి మండలం గంభీరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో కొండ సత్తయ్య (50) గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యారు. గురువారం రాత్రి గొంతు కోసి హత్య చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న రెబ్బెన సర్కిల్‌ సీఐ సంజయ్‌కుమార్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...