వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలోని 16వ వార్డులో కేజీ టు పీజీ వెనకాల విద్యుత్ స్తంభానికి పిచ్చి మొక్కల తీగలు వేపుగా పెరిగి అల్లుకొని ప్రమాదకరంగా మారాయి.
ఏ సమయంలోనైనా విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే విద్యుత్ సిబ్బంది స్పందించి స్తంభానికి అందుకున్న తీగలను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

