వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామంలో ఆదివారం ఎస్సై శ్రీకాంత్ కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, తాగి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ ధరించాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వాడిన అమ్మిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Loading comments...

