Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేటలో పూడుకుపోయిన మురుగు కాలువ

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:16 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేటలో పూడుకుపోయిన మురుగు కాలువ - Udayam
గంభీరావుపేటలో అంబేడ్కర్ విగ్రహం నుంచి కొత్త బస్టాండ్ వరకు మురుగు కాలువ పూడుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసనతో పాటు దోమలు, ఈగలు పెరిగి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మురుగును తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...