వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞత ర్యాలీని శుక్రవారం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సిరిసిల్ల జిల్లాకు రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.
Comments
Loading comments...

