వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఐక్యతను చాటేందుకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగిందని బిజెపి మండల అధ్యక్షులు కోడే రమేష్ పేర్కొన్నారు.
గంభీరావుపేట మండల కేంద్రంలో కేజీ టు పీజీ నుండి గాంధీ విగ్రహం వరకు బిజెపి నాయకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దేశం కోసం మన మొక్కటే తిరంగా కోసం మనమంతా ఒక్కటే అని ఆయన తెలిపారు. వందేమాతరం అంటూ నినాదాలు చేశారు
Comments
Loading comments...

