Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేటలో ఎస్సైల బదిలీలపై చర్చ

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:21 AM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేటలో ఎస్సైల బదిలీలపై చర్చ - Udayam
గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో రెండున్నరేళ్లలో ఏడుగురు ఎస్సైలు బదిలీ కావడంపై మండలంలో చర్చ జరుగుతోంది. వారిలో ఒకరు సస్పెండ్‌ కావడంతో బదిలీలకు కారణాలేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు వాస్తు దోషమా, అధికారులకు ఏమైనా ఇబ్బందులున్నాయా అనే అంశాలు చర్చకు వస్తున్నాయి.

Comments

G
Loading comments...