వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలంలోని పలు గ్రామాలలో శనివారం (రేపు) విద్యుత్ సరఫరా లో అంతరయం కలుగుతుందని సెస్ ఏఈ ఆనంద్ కుమార్ పేర్కొన్నారు.
33/11 కేవీ కొత్తపల్లి, 33/11kv గజ సింగవరం సబ్స్టేషన్లలో మెయింటెనెన్స్ కారణంగా రాజుపేట, శ్రీ గాద, కోలమద్ది, గజ సింగవరం, గోరంటాల, సముద్ర లింగాపూర్, ఆర్ఆర్ కాలనీలలో ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు అంతరాయం కలుగుతుందని తెలిపారు.
Comments
Loading comments...

