వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు దర్యాప్తులో అపశ్రుతి చోటుచేసుకుంది. గాలింపు చర్యల్లో కీలక ఆధారం అనుకున్న పెంపుడు కుక్క ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. అంతకుముందు 8 కిలోమీటర్ల మేర సంచరించిన ఈ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు, కానీ ఇది అకస్మాత్తుగా చనిపోవడంతో దర్యాప్తులో ఆటంకం ఏర్పడింది.
ఆహారం తీసుకోకపోవడం వల్లనే కుక్క మరణించి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

