Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ నిర్మాణాలపై జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం?

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 30, 2026 7:01 AM నెల్లూరుGeneral
అక్రమ నిర్మాణాలపై జీఎంసీ అధికారుల నిర్లక్ష్యం? - Udayam
జీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలుచోట్ల అనుమతుల్లేని నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. అవినీతి నిరోధక శాఖ గతంలో దాడులు నిర్వహించి పలు దస్త్రాలు స్వాధీనం చేసుకుంది. కొన్ని నిర్మాణాలపై కోర్టు జోక్యం తర్వాతే అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Comments

G
Loading comments...