Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గ్లోబల్ హార్టీకల్చర్ హబ్’లో సత్యసాయి జిల్లా కీలకపాత్ర: కలెక్టర్

Follow Udayam on Google
Saddala Adinarayana Sep 25, 2026 5:11 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
‘గ్లోబల్ హార్టీకల్చర్ హబ్’లో సత్యసాయి జిల్లా కీలకపాత్ర: కలెక్టర్ - Udayam
పుట్టపర్తి, రాయలసీమను గ్లోబల్ హార్టీకల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడంలో సత్యసాయి జిల్లా కీలకపాత్ర పోషించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. IHDPలో భాగంగా అక్టోబర్ 2న మదనపల్లిలో సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 23 ఉద్యాన క్లస్టర్లు, 1.85 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల అభివృద్ధికి రూ.1,600.41 కోట్ల ప్రతిపాదనలు ఉన్నాయని వివరించారు.

Comments

G
Loading comments...