Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాషింగ్టన్‌లో గ్లోబల్ పీస్ అండ్ ఎకనమిక్ సమ్మిట్

Follow Udayam on Google
Harika Sep 24, 2026 1:01 PM అంతర్జాతీయంGeneral
అమెరికా వాషింగ్టన్‌లో డా. కేఏ పాల్ ఆధ్వర్యంలో గ్లోబల్ పీస్ అండ్ ఎకనమిక్ సమ్మిట్ నిర్వహించారు. అమెరికా కాంగ్రెస్ స్పీకర్ మైక్ జాన్సన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులు, మతపెద్దలు పాల్గొన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధంతో పాటు 58 యుద్ధాలను ఆపడం, మానవత్వాన్ని కాపాడటమే లక్ష్యంగా సదస్సు జరిగింది.

Comments

G
Loading comments...