వార్తలకు తిరిగి వెళ్లండి
గజ్వేల్ లక్ష్మీప్రసన్ననగర్ కాలనీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. కౌన్సిలర్ బొగ్గుల స్వప్న సురేశ్, వివిధ పార్టీల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
పాలకవర్గంలో ఉన్న కౌన్సిలర్ సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడంపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
Comments
Loading comments...

