Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజ్వేల్‌ నిర్వాసితులకు ఉపాధి భరోసా కరువు

Follow Udayam on Google
Kiran Nov 03, 2026 11:42 AM సిద్దిపేటGeneral
గజ్వేల్‌ నిర్వాసితులకు ఉపాధి భరోసా కరువు - Udayam
మల్లన్నసాగర్‌ కోసం ఊళ్లు, సాగుభూములు వదులుకున్న నిర్వాసితులకు ఉపాధి భరోసా కరువైంది. పునరావాస కాలనీలు మున్సిపాలిటీలో విలీనం కావడంతో గ్రామీణ ఉపాధిహామీ పనులకు దూరమయ్యామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుమారు 5,800 జాబ్‌ కార్డులు ఉన్న కుటుంబాలు ఇప్పుడు కూలీ పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. పిల్లల చదువులు, కుటుంబ పోషణ భారమయ్యాయని, జీవనోపాధి కల్పించాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...