వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా కూర్చుని లేదా నిలబడిన ముద్రల్లో కనిపించే లంబోదరుడు ఇక్కడ తెల్లటి ఏనుగుపై వీర ముద్రలో కొలువుదీరాడు.
ఒక చేతిలో ఖడ్గం పట్టుకుని యోధుడి రూపంలో దర్శనమిస్తున్న గణనాథుడిని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు.
Comments
Loading comments...

