Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గజపతినగరంలో విన్నూత్నంగా కారుపై గణపతి పూజ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 14, 2026 7:09 PM విజయనగరంGeneral
గజపతినగరంలో విన్నూత్నంగా కారుపై గణపతి పూజ - Udayam
గజపతినగరం మండలం పురిటిపెంటలో సోమవారం వినాయక చవితి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. ఈ మేరకు కారుపై ప్రత్యేకంగా విఘ్నేశ్వరుడి మండపాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇవాళ సాయంత్రం ప్రత్యేక పూజల అనంతరం వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. కారుపై ఏర్పాటు చేసిన మండపం గ్రామస్థులను, భక్తులను ఆకట్టుకుంది.

Comments

G
Loading comments...