వార్తలకు తిరిగి వెళ్లండి

పురిటిపెంట, గజపతినగరం గ్రామ పంచాయతీల్లో చెత్త పేరుకుపోయే ప్రాంతాల్లో మొత్తం 10 సీసీ కెమెరాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. ఒక్కో పంచాయతీకి ఐదు చొప్పున కెమెరాలు ఏర్పాటు చేశారు.
సీసీ కెమెరాల నిఘాతో ఆయా ప్రాంతాల్లో చెత్త వేయడం తగ్గిందని గ్రామస్థులు తెలిపారు. అధికారులు చెత్త ఎక్కువగా పేరుకుపోయే ప్రాంతాలను గుర్తించారు.
Comments
Loading comments...

