వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గజపతినగరం TDP కార్యాలయంలో మంగళవారం సెంచూరియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నట్లు TDP పోలిట్ బ్యూరో సభ్యురాలు గంటెడ శ్రీదేవి తెలిపారు.
ఐటీఐ, డిప్లామా అర్హత కలిగిన యువతీ యువకులు ఉదయం 10 నుంచి ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్ నగరాలకు చెందిన కంపెనీలు పాల్గోంటున్నాయని తెలిపారు.
Comments
Loading comments...

