వార్తలకు తిరిగి వెళ్లండి

బోథ్ అసెంబ్లీ ఇన్‌ఛార్జి ఆడె గజేందర్ పార్టీ బలోపేతానికి నిబద్ధతతో కృషి చేస్తున్నారని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం నేరడిగొండలో జరిగిన గజేందర్ జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఓటమి ఎదురైనా నిరాశ చెందకుండా పార్టీ కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

