వార్తలకు తిరిగి వెళ్లండి

సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు అభయమిచ్చారు. శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి వైభవోపేత వాహనసేవను నిర్వహించారు. మాడ వీధుల్లో జరిగిన ఈ సేవను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
గోవింద నామస్మరణలతో మాడ వీధులు మార్మోగగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కళకళలాడాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు
Comments
Loading comments...

