వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనంపై దివ్య విహారం చేశారు. స్వామివారి ఊరేగింపును దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కరుణామృత కటాక్షాలతో భక్తులు పులకించిపోయారు.
తిరుమాడ వీధుల్లో ప్రబంధ పారాయణం మంగళవాయిద్యాలు మరియు గోవింద నామస్మరణ మార్మోగాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

