Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్వత్‌కూ పునర్జన్మనివ్వండి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 06, 2026 10:37 AM గుంటూరుGeneral
అశ్వత్‌కూ పునర్జన్మనివ్వండి - Udayam
డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న నాలుగేళ్ల అశ్వత్ చికిత్సకు రూ.26 కోట్ల విలువైన ఇంజక్షన్ అవసరమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, దాతలు సహకరించాలని మాస్టర్‌మైండ్స్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ కోరారు. ఐదేళ్లలోపు ఇంజక్షన్ ఇవ్వకపోతే ప్రాణాపాయం ఉందన్నారు. ఇప్పటివరకు రూ.3.11 కోట్లు సేకరించగా, మరింత సాయం అందించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...