వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చిన 17 ఏళ్ల బాలిక శౌచాలయానికి వెళ్తానని చెప్పి తప్పించుకుంది. సఖి కేంద్రంలో ఆశ్రయం కల్పించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
