వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబ సభ్యులు ప్రేమ వివాహానికి ఒప్పుకోలేదనే మనస్తాపంతో 17 ఏళ్ల బాలిక ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు ఎస్సై గురుప్రసాద్‌రెడ్డి తెలిపారు.
బంధువుల ఇంటికి వెళ్లిన బాలిక, మరుగుదొడ్డిలో ఇనుప గ్రిల్‌కు చున్నీతో ఆత్మహత్య చేసుకుందని, తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

