వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లి మండలం మూలపేటలో రొయ్యల ఫ్యాక్టరీలో పనిచేస్తున్న 22 ఏళ్ల యువతి సోమవారం ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. పాడేరుకు చెందిన ఆమె మూలపేటలో గది అద్దెకు తీసుకుని ఉంటోంది.
తల్లిదండ్రులు, భర్త మృతి చెందడంతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు.
Comments
Loading comments...

