వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లి పేరుతో వెంకటేష్ అనే యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురై టేకుమట్లకు చెందిన మాధవి ఆత్మహత్య చేసుకుంది. నిందితుడి చర్యలను అతడి తల్లి శంకరమ్మ, అక్క శైలజ ప్రోత్సహించి బాధితురాలిని బెదిరించారు.
యువతి మృతికి కారణమైన ఈ ముగ్గురు నిందితులను జైపూర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నవీన్ వివరించారు.
Comments
Loading comments...

