Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలిక కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి జైలు శిక్ష

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 10:46 AM కాకినాడGeneral
బాలిక కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి జైలు శిక్ష - Udayam
కాకినాడలో బాలిక కిడ్నాప్‌ కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఎస్పీ బిందు మాధవ్‌ 2022 మే 29న రేచర్లపేటలో జరిగిన కేసులో నేరం రుజువైనట్లు తెలిపారు. A1 సాయి, A2 నగేశ్, A3 ముత్తమ్మలకు ఒక్కొక్కరికి రూ.500 జరిమానా కూడా విధిస్తూ మేజిస్ట్రేట్ ఎస్‌.మణి తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ వెల్లడించారు.

Comments

G
Loading comments...