Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బావిలో దూకిన బాలిక.. రక్షించిన సిబ్బంది

Follow Udayam on Google
Sonia Singh May 21, 2026 12:12 PM హైదరాబాద్General
బావిలో దూకిన బాలిక.. రక్షించిన సిబ్బంది - Udayam
స్నానం చేయమని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఆసిఫాబాద్‌కు చెందిన ఓ ఇంటర్ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె కేకలు విన్న స్థానికులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి, తాళ్ల సహాయంతో బావిలోకి దిగి బాలికను సురక్షితంగా బయటకు తీశారు.

Comments

G
Loading comments...