వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలోని బకింగ్‌హామ్ కెనాల్‌లో యువతి మృతిచెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతికి గల కారణాలు, యువతి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

