Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబం కోసం ఆటో నడుపుతున్న యువతి

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 03, 2026 12:26 PM మహబూబాబాద్ General
కుటుంబం కోసం ఆటో నడుపుతున్న యువతి - Udayam
మహబూబాబాద్‌కు చెందిన సరస్వతి కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతూ ఆదర్శంగా నిలుస్తోంది. తండ్రి ఇంటి నుంచి వెళ్లిపోవడం, తల్లి అనారోగ్యంతో బాధపడుతుండటంతో 22 ఏళ్ల వయసులోనే బాధ్యతలు చేపట్టింది. పదో తరగతి చదివిన సరస్వతి సెకండ్‌ హ్యాండ్‌ ఆటో కొనుగోలు చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఆదాయం మందులు, కుటుంబ అవసరాలకే సరిపోతుండటంతో కొత్త ఆటో కొనుగోలుకు సాయం చేయాలని కోరుతోంది.

Comments

G
Loading comments...