Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిరాజ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఆహ్వానం

Follow Udayam on Google
RR REDDY Aug 19, 2026 11:23 PM నిజామాబాద్General
గిరిరాజ్ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు ఆహ్వానం - Udayam
గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో 2026–27 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆగస్టు 21లోపు కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలి. ఇంటర్వ్యూలు ఆగస్టు 22న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్/సెట్/పీహెచ్‌డీ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...