Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజనుల ఆత్మీయ స్వాగతం.. బాపురావు నృత్యం

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 21, 2026 11:22 PM ఆదిలాబాద్General
గిరిజనుల ఆత్మీయ స్వాగతం.. బాపురావు నృత్యం - Udayam
బోథ్‌ నియోజకవర్గంలోని ఓ గిరిజన గూడాలో రాథోడ్‌ బాపురావుకు ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అబ్జర్వర్, బోథ్‌ ఇన్‌చార్జి బాపురావు వారితో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. ప్రజలతో మమేకమై వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తున్న బాపురావు సేవలను పలువురు అభినందించారు. గిరిజన, పేద ప్రజల అభివృద్ధికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...