Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KCR దే గిరిజనుల ఆత్మగౌరవం

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 1:13 PM యాదాద్రి భువనగిరిGeneral
KCR దే గిరిజనుల ఆత్మగౌరవం - Udayam
బీబీనగర్ మండలం నీలా తండాలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో మాజీ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. గిరిజన తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా మార్చి ఎనిమిదేళ్లు పూర్తయిన సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. తండాల్లో స్వపరిపాలన అందించి గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దేనని నాయకులు కొనియాడారు. కేసీఆర్ పాలన మళ్లీ రావాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...