వార్తలకు తిరిగి వెళ్లండి

ఏజెన్సీ, షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గిరిజన యువత ఉద్యోగ హక్కులను పరిరక్షించడంతో పాటు పోలీస్ నియామకాల్లో వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు.
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఖానాపూర్ శాసనసభ్యులు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రాందాస్ మాలోత్ లు ఉన్నారు.
Comments
Loading comments...

