వార్తలకు తిరిగి వెళ్లండి

మారికవలస గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థులను ఇతర ప్రాంతాలకు తరలించాలనే కూటమి ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపేందుకు
పార్టీ శ్రేణులతో కలిసి వెళ్తున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారిని..పోలీసులు అడ్డుకోని భీమిలి పోలీసు స్టేషన్ కి తరలించారు.
Comments
Loading comments...

