Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 30, 2026 6:04 PM కామరెడ్డిGeneral
గిరిజన విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి - Udayam
గిరిజన విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గిరిజన విద్యార్థి సంఘం ఆదివారం డిమాండ్ చేసింది. స్కాలర్షిప్ లు , పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని, తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచడంతో పాటు పోటీ పరీక్షలకు శిక్షణ కేంద్రాలు, హైదరాబాద్లో గిరిజన యువత కోసం ప్రత్యేక భవనం ఏర్పాటు చేయాలంటూ ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...