వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో విద్యార్థుల భద్రతపై ట్రైబల్ వెల్ఫేర్ డీడీ విజయశాంతి అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు.
ఈ మేరకు విద్యార్థులను సురక్షితంగా ఉంచాలని సూచించారు. 3-5 రోజులకు సరిపడా నిత్యావసరాలు, తాగునీరు, మందులు సిద్ధం చేసుకోవాలని ఏటీడబ్ల్యూవోలు, హెచ్ఎంలను డీడీ ఆదేశించారు.
Comments
Loading comments...

